Best Good Morning Quotes Telugu

good morning quotes telugu

Hear is all types of good morning quotes telugu are there for more visit Status Swag you can find more quotes for your fb status or whatsapp and for others

good morning quotes telugu

1. పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి.. శుభోదయం.

2. అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయకరంగా ఉంటుంది.. అందుకే అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి.. గుడ్ మార్నింగ్..

3. ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.. ఇతరులను నవ్విస్తే అది ఆనందం.. నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.. ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.. గుడ్ మార్నింగ్..

4. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.. శుభోదయం..

5. ఆశ మనషిని బతికిస్తుంది.. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది.. కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది.. శుభోదయం..

6. ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగెటివిటీ.. మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు.. గుడ్ మార్నింగ్..

7. ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే.. వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు.. శుభోదయం..

8. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా.. అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు.. శుభోదయం..

9. మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.. గుడ్ మార్నింగ్..

10. మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది.. శుభోదయం..

Good morning messages to your boyfriend

good morning quotes in telugu

11. నీవు ప్రేమించే హృదయంతో ఏళ్ల తరబడి బతకడం కన్నా.. నిన్ను ప్రేమించే హృదయంతో కొంత కాలం జీవించినా చాలు.. గుడ్ మార్నింగ్..

12. నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు.. కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే.. గుడ్ మార్నింగ్..

13. చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు.. కన్నీరు రాని కళ్లు.. అబద్ధాలు చెప్పని పెదవులు.. నిజమైన ప్రేమ.. శుభోదయం..

14. నిజంగా ప్రేమించే వారు ఎవరైనా.. ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు.. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు. శుభోదయం..

15. మనం ఎదురుచూసే ప్రేమ కన్నా.. మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది.. గుడ్ మార్నింగ్..

16. నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు.. ఒకవేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు.. శుభోదయం..

17. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది.. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది.. కాబట్టి చేసే పని ఏదైనా సరే.. ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు.. గుడ్ మార్నింగ్..

18. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది.. నమ్మకమే ఏ బంధానికైనా పునాది.. శుభోదయం..

19. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలమే నిర్ణయిస్తుంది.. నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది.. కానీ నీ దగ్గర ఎవరు ఉండాలనేది నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే.. శుభోదయం..

20. గొడవపడకుండా ఉండే బంధం కన్నా.. ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం.. గుడ్ మార్నింగ్..

Good morning messages that inspire

good morning quotes in telugu

21అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని ఎవరి గురించీ బాధపడకు. వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు.. శుభోదయం..

22. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారమూ కచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం..  గుడ్ మార్నింగ్..

23. మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు.. కానీ ఒక్కసారి ముందడుగు వేశాక వందమంది వెనక్కిలాగినా వెనుతిరిగి చూడకు.. శుభోదయం..

24. నీ ఆశయసాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే.. మరోసారి ప్రయత్నించడం మానద్దు.. గుడ్ మార్నింగ్..

25. గెలుపు కోసం పరుగులు పెట్టకు.. విలువలతో కూడిన బంధాలను కొనసాగిస్తూ తెలివితేటలు సంపాదించుకో.. అదే నీకు విజయం సాధించి పెడుతుంది.. శుభోదయం..

26. విజయమే సర్వస్వం కాదు.. పరాజయమే అంతం కాదు.. ఏం జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం.. శుభోదయం..

27. చేసే పని చిన్నదైనా.. సవ్యంగా చేస్తే.. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.. గుడ్ మార్నింగ్

28. గెలిచినప్పుడు పొంగిపోకుండా.. ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది.. శుభోదయం

29. సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే.. ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం మనకు చూపిస్తుంది.. శుభోదయం

30. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా.. బిందెడు మంచి నీళ్లకే విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే నీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నా.. నీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువగా ఉంటుంది.. గుడ్ మార్నింగ్

Good morning messages to friends

good morning quotes in telugu

31నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.. గుడ్ మార్నింగ్ మిత్రమా..

32. స్నేహం చేయడానికి తొందరపడద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు.. శుభోదయం మిత్రమా..

33. కాలాలు మారవచ్చు.. మనం కనే కలల్లో మార్పు రావచ్చు.. అలాగే మనసులూ మారవచ్చు.. మదిలో తలపులూ మారవచ్చు.. కానీ మన స్నేహం ఎన్నటికీ మారదు.. గుడ్ మార్నింగ్

34. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి.. ఆనందం నీడలా వెంటే ఉంటుంది.. శుభోదయం

35. ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం.. గుడ్ మార్నింగ్ మిత్రమా

36. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యంలాంటిది.. పోగొట్టుకోనంత వరకూ దాని విలువ తెలుసుకోలేం.. శుభోదయం..

37. స్నేహం నిదానంగా వికసించేది.. నెమ్మదిగా వర్థిల్లేది.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా విస్తరించేది.. శుభోదయం..

38. అమ్మను మించిన దైవం లేదు.. స్నేహాన్ని మించిన బంధం లేదు.. గుడ్ మార్నింగ్..

39.విలువనేది తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు.. సంపాదించినా నిలబెట్టుకోలేడు.. కష్టపడి సాధించుకునన్న వ్యక్తి దానిని వృధా చేయలేడు.. అది స్నేహం అయినా, ప్రేమ లేదా డబ్బు.. ఇలా ఏదైనా సరే.. శుభోదయం..

40. వేలాది మిత్రులు ఉండడం అద్భుతం కాదు.. ఏ సమస్యనైనా తీర్చగల స్నేహితుడు ఒకే ఒక్కడు ఉండడం అద్భుతం.. అసలు ఎలాంటి సమస్యనైనా.. మన దరి చేరనీయని స్నేహితుడు ఉండడం ఇంకా అద్భుతం.. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్..

Good Morning Messages That Make Good Ideas

good morning quotes in telugu

41ఓటమి గురువులాంటిది.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది.. శుభోదయం..

42. నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని చూడకు.. అది ఆత్మహత్య కంటే ఘోరమైంది.. శుభోదయం..

43. చేయడానికి ఓ పని.. ప్రేమించడానికి ఓ వ్యక్తి.. జీవించడానికి ఓ ఆశ.. ఈ మూడూ ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు.. గుడ్ మార్నింగ్..

44. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పద్దు.. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు.. అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.. గుడ్ మార్నింగ్..

45. అనుభవించదలచుకుంటే జీవితం అంత గొప్పది.. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు.. గుడ్ మార్నింగ్..

46. ఒకరు గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా.. ఒకరు ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పు మిన్న.. శుభోదయం..

47. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు, తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే మనలో ఓర్పు, క్షమాగుణం మరింత పెరుగుతాయి.. శుభోదయం..

48. మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం.. గుడ్ మార్నింగ్..

49. ఈ ప్రపంచంలో నీలా ఉండేది.. ఉండబోయేది.. ఇకపై ఉండాల్సింది.. కేవలం నువ్వు మాత్రమే.. అందుకే ఎవ్వరినీ నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు.. గుడ్ మార్నింగ్..

50. అపనమ్మకంతో ఏ పనీ మొదలుపెట్టద్దు.. ఎందుకంటే నీ మీద నీకు ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు.. శుభోదయం..

51. పట్టుదల ఉంటే చాలు.. దారి ఏదైనా సరే.. గమ్యం తప్పకుండా చేరవచ్చు.. ఉదయించే సూర్యుణ్ని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి.. శుభోదయం..

ALSO VISIT : 101+ Best love quotes in telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *